Tuesday, December 25, 2012

DI

ఇతను నరేష్ .. గొప్పగా బతకడం అంటే బాధ్యతగా బతకడం అని నమ్మే మనిషి ... అడుక్కొని సంపాదించడం కంటే నీచమైన బతుకు అడ్డ దారుల్లో సంపాదించడం అని తెలుసుకున్న మనిషి .

అందుకే ఎండాకాలం ఎండ నుండి , వాన కాలం లో వాన నుండి , చలికాలం లో చలి నుండి , ఈ కలి కాలం లో ఉన్న యదవలనుండి తప్పించు కోవడానికి easy గా లెకపొఇన ఈ ఉద్యోగం చేసేస్తున్నాడు ..

నరేష్ office లో ఉన్నప్పుడు mahesh call చేస్తాడు ..

naresh : hello ఎవరండి ?

mahesh : అరేయ్ మామా .. నేను రా మహేష్ ని రేపు office work మీద hyd వస్తున్నా .. మీరేమన్నా కొంచెం దారి చూపిస్తారని ...

naresh : అదేం మాటలు రా... రేపు morning నువ్వు బస్సు దిగే time కి నీ దగ్గర నేనుంటా రా ..

mahesh : నాకు తెలుసు భే నీ గురుంచి ... కానీ అంత ఉదయాన్నే అవసరం లేదు , రేపు సాయంత్రం 7 కి ameerpet రా ..

naresh : సరే sir మీరు ఎలా అంటే అలానే ...

at bus స్టాప్ : నరేష్ bike మీద కూర్చుని మహేష్ కోసం ఎదురు చూస్తుంటాడు .. ఇంత లో

neat గ dress చేసుకుని ఒక రాజు : నా పేరు రాజు sir , ఇకదె ఉన్న indus bank లో గుమస్తా . నా purse పోయింది , న mobile లో balance లేదు , switchoff కూడా ఐపాయింది . నేను patancheru వెళ్ళాలి ... అడగాలంటే అదోల ఉంది కానీ తప్పడం లేదు . ఒక 50rs ఉంటె ఇవండీ .మీరు address చెప్తే రేపు తీసుకోచి ఇచేస్తా .

narsh : నా దగర RS 100 rupees change లేదండి .. సరే తీసుకోండి

రాజు : మీ phone number ఇవండీ . రేపు కాల్ చేసి మీ దగరకు వచ్చి ఇచేస్తా .

naresh number ఇస్తాడు .. రాజు వెళ్ళిపోతాడు ఈ లోపు mahesh వస్తాడు .

mahesh : హాయ్ మామ .. చాల మారిపోయావ్ రా... గుడ్ రా .. అవును అతనెవరు అలా వెళ్లి పోతున్నాడు ? మీ సహోద్యోగ ?

naresh : లేదు రా .. patancheru పోవాలంటే purse పాయిందంట .. change లేకపోతే వంద ఇచ్చా .. నా number తీసుకున్నాడు . రేపు ఇచెస్తా అన్నాడు .

మహేష్ : నువ్వు super రా .. నాతో రా .. (వాళ్ళిద్దరూ రాజు ని follow అవుతారు .. రాజు bar కి వెళ్లి liquir కొనడం చుస్తారు , వీళ్ళను గమనించిన రాజు నుండి పరిగెడతాడు )

naresh : నమ్మకానికి ఇంకో meaning మోసం అని నేర్పిస్తున్నారు రా ఈ రోజుల్లో జనం ... సర్లే పదా room కి పోదాం ..

naresh room లో ...

mahesh : life లో girl friend ,office లో boss ఇద్దరు ఒకటే రా .. వాళ్ళు చెప్పిందే correct అంటారు , చెప్పింది వింటే individuality లేదంటారు , వినకపోతే గొడవ పెడతారు .. too much రా బాబు ..

నరేష్ : girlfriend కన్నా boss ఎ best రా బాబు .. boss తిట్టినా జీతం ఇస్తాడు .. girlfriend తిట్టి మరీ జీవితం తగలబెట్టేస్తుమ్ది ...

మహేష్ : అంటే జీతం కోసమైనా తిట్లు తినాలి ఆ జీతాన్ని ఖర్చు పెట్టడానికి కూడా తిట్లు తినాలంటావ్ ... బాగుంది రా..

(ఈ లోపు నరేష్ ఫోన్ రింగ్ అవుతుంది , సరదాగా నరేష్ ఫోన్ మహేష్ lift chestaadu )

mahesh ఫోన్ వింటుంటాడు : అరేయ్ నరేష్ .. చాలా చాలా థాంక్స్ మామ .. నువ్వు ఇచిన 10000 వల్ల నేను satlle ఐపోయా రా.. నువ్వు ఆ రోజు చెప్పడం వలన హరి గడు కుడా మారాడు రా.. లవ్ u మామ ..

మహేష్ : hey .. వెయిట్ wait .. నేను నరేష్ ఫ్రెండ్ ని ... 1minute naresh కి ఇస్తున్నా ,, (మొబైల్ నరేష్ కి ఇస్తాడు)

నరేష్ : (ఫోన్ లో ) సర్లే రా.. . నాది ఏముంది లే. all ది best .. bye .

mahesh : ఒరేయ్ .. ఆ ఫోన్ లో ఎవడ్రా బాబు redio mirchi లో యాంకర్ లా ఎదురుగా ఫోన్ లో ఎవరున్నారో కుడా చూడకుండా అలా వాగేస్తున్నాడు ..

నరేష్ : ఫ్రెండ్ లే ..

mahesh : చాలా హ్యాపీ గా .ఉంది రా. నువ్వు happy గా ఉంటూ నలుగురు happy గా ఉండేలా చూస్తున్నావ్ ..very good రా..

నరేష్ : ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోక పోయుంటే ఈ రోజు ఇలా ఉండేవాన్ని కాదు రా...

mahesh : ఎ నిర్ణయం రా ... ? ఎం .జరిగింది రా.చెప్పు ..

(flashback )

డిగ్రీ ఐపాయింది . బతకడికి డబ్బు కావాలి , కావాలంటే job కావాలి govt . jobs కి కోచింగ్ కావలి , pvt . జాబ్స్ కి రిఫరెన్స్ కావాలి .. వీటన్నింటికి కూడా మళ్ళి డబ్బు కావలి .. ఇంట్లో నేను నా ఆసరా ఆ సమయం లో చాలా అవసరం . అదే టైం లో నాకు mohan కలిసాడు ...ఒకప్పుడు మోహన్ నా 10th classmate .

ఇప్పుడు mohan ... ఓ engineer ..పద్దతిగా బతుకుదాం అనుకున్నా సారే కొంత మందిని కొన్ని కొన్ని పరిస్తితులు పద్దతిగా బతక నివ్వావు .. అలా "నీతి "అనే పద్దతి కి నీల్లోదిలేసిన ఓ పద్దతైన మనిషి మన మోహన్ ..

అతని లాంటి ఇంకో నలుగురుని వెంట వేసుకుని vedio పైరసీ అనే పద్దతిని పోషించడమే లక్ష్యం గా బతుకుతున్నాడు నలుగురికి ఉపాధి కలిగిస్తున్నాడు ..

వీళ్ళు పైరసీ ఎలా చేస్తారంటే... ఏదైనా సినిమా release అయితే దాని pirated copy చెన్నై నుండి మెయిల్ లో వస్తుంది . దానిని CDS గా మార్చి లోకల్ గా అమ్మేస్తుంటారు .. అలా వచ్చిన డబ్బు తో మరో సినిమా వచెంత వరకూ ... సరిగమ పదనీస జర కరో కరో మరి జల్సా .... అన్నమాట .

ఆ రోజు మోహన్ తో కలిసి వాళ్ళ batch ని కలిసాను ..

(batch లో నలుగురు carroms ఆడుతుంటారు )

మోహన్ : arey .. ఆడింది చాలు ఇలా చూడండి .. వీడు నా చిన్నప్పటి friend నరేష్ ..

batch లో ఒకడు : ఎం చేస్తున్తావ్ బాస్ :

నరేష్ : డిగ్రీ అవింది . present కాలి . ఏదైనా చేయాలి .. చాలా అవసరాలున్నై .

మోహన్ : మొదలెట్టావా నీ సినిమా కష్టాలూ ...

batch లో ఒకడు : ఒక్క విషయం చెప్పు boss .. నీకు job కావాలా ? డబ్బులు కావాలా ?

batch లో మరొకడు : రెండూ కావాలని అడక్కు .. నీ సినిమా కష్టాలు తీరడానికి ఇప్పుడు సినిమాలే ఉపయోగపడతాయి.. వాటిని పైరసీ చేసి డబ్బులు తీసుకోవడమే పని ..

మోహన్ : ఆలోచించు ... నీకు ఇష్టమైతే ఇప్పుడే మాతో కలవచు .

naresh : నాకు time కావలి రా ... నేను మళ్ళి కలుస్తా .

(నరేష్ voice over )

యదవ పనులు చేసి దొరికి పోవడం అంటే railwaystation లో train కోసం wait చేయడం లాంటిది ...train late గా వస్తుంది అంతే ...కానీ అస్సలు రాకుండా మాత్రం ఉండదు . ఒక రోజు రావాల్సిన train వచేసింది ... సినిమా పరిశ్రమ ను piracy తుఫాను లా తాకింది . నష్టాలు చూసిన నిర్మాతలు రోడ్డున పడ్డారు . సినిమా పరిశ్రమ పైరసీ నీ అతిపెద్ద భూతం గా గ్రహించింది . police special taskforce ని start చేసారు . దాని ఫలితం చెన్నై పైరసీ rocket మీద పడింది .కొంతమంది దొరికిపోయారు .వెంట్రుక వాసిలో మోహన్ batch తప్పించుకుంది .

కానీ పాపం మురికి పోయినా మరక పోనట్టు మోహన్ batch మీద నిఘా మాత్రం అలానే ఉంచారు పోలీసులు ..

అదే time లో నాకు హైదరాబాద్ లో job వచింది . చివరిసారి మోహన్ ని కలుద్దామని వాళ్ళ den కి వెళ్లాను .

naresh : arey మోహన్ నేను ఈ పైరసీ కి దూరం అవుదామని decide ఇపొయారా ... నాకు హైదరాబాద్ లో job కూడా వచింది ... నువ్వు కుడా మానెయ్యి రా .. అక్కడే నీకు ఏదోకటి చూస్తా ..

మోహన్ : ఎమ్ రా ... బయపడ్డావ ? పారిపోతానంటున్నావ్.. job రాకపోతే మాతోనే ఉండేవాడివి కదా ... job వచేసరికి నీతులకు రెక్కలోచినట్టున్నయ్ ..

నరేష్ : లేదు రా .. నా పొట్ట నింపుకోడానికి ఇంతమంది పొట్టలు కొట్టడం నాకిష్టం లేదు .. బ్రతకాలంటే ఇంకొకరి బతుకుని బలి తీసుకోవాలని అంటే ఆ బతుకు నాకు అవసరం లేదు.

మోహన్ : Entho mandi batukulni kottadam ani meeru antunnaaru.. batuku nervadam ani nenu anukuntunnaanu.

నరేష్ : Bratuku nervadam ante inkokakadi batuku meeda kottadam kaadu bossu.. batukutu inkokadini bataka nivvadam..

మోహన్ : Sodi , sukhulu evadaina chepthaadu darling… nenu batikina batuku batiki chudu , metuku methuku kuda bettukuni edolaa batikedaamanukunapudu evadu bataka nichadu raa nannu..??

నరేష్ : Chettu tana kommalanu narukutunnapudu evaru raaledani pakka chetlanu nasanam cheyadu raaa.. tana vudalatho kotta chetlaku pranam postumdi.. manam manushulam anni unnaa sare edoti nasanam cheyalani chustaam.. maaralema ra?

మోహన్ : Sare mama.. nee lekke chuddaam.. ee cinema industry ante maha aranyam raa.. anduloo telugu industry oka mahaa vruksham.. you know about telugu industry ???

Cheptaa vinu..

Telugu film industry is the second largest in India in terms of infrastructure and the number of films produced annually.

As per the CBFC report of 2011, the industry stood second in India, in terms of films produced yearly.

The industry holds the Guinness World Record for the largest film production facility in the world.

The Prasad's IMAX located in Hyderabad is the world's largest 3D IMAX Screen and it is the most attended screen in the world.

The state of Andhra Pradesh has most number of Cinema Theaters in India.

నరేష్ : arey nuvu cheptunte nenu nilabadadam kaadu raa na vontlo romaalu kudaa nilabadutunnai raa.. alaanti industry ni endukuraa donga CD latho nasanam chestunnaru ?

మోహన్ : mere annaaru gaa maaha vruksham ani .. konni kommalu narikithe em kaadu le.. kottavi vastune untai..

నరేష్ : Chettuki cheda pattimidi raa.. piracy ane cheda.. cheda ki chettu chinnada , peddadaa. Ani undadu.. okkasaari pattimdante chettu matti ayyedaaka vadaladu…

మోహన్ : sarle raa class meda class pikutunnaav.. ippudu antha nastam em vachimdani ? anthalaa class pikutunnav?

నరేష్ : kota lo nundi thota nu chuse vadiki anthaa pachagane kanipistumdi.. nelanu digi chettu modallu chuse vadiki telustumdi emavutumdo ani..

మోహన్ : arey tota raamudu.. nuvvu nee chetta chettu philosophy .. aaparaa baabu… nenu ilaane untaaraa.. nuvvu tota maali laa maari cheda mandu challutu mokkalu penchukoo.. po..

……..

నరేష్ : నీ ఇష్టం రా. ఒక్కసారి ఆలోచించు .. నేనొస్తాను bye